Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కీలాంగ్ » వాతావరణం

కీలాంగ్ వాతావరణం

పర్యటనకు ఉత్తమ సమయం : జూన్ నుంచి అక్టోబర్ మద్య కాలం ఈ ప్రాంత సందర్శనకు అనువైన సమయం.

వేసవి

కీలాంగ్ ప్రాంతం లో వేసవిలో చల్లగా, మధ్యస్తంగా వుంటుంది వాతావరణం. ఐతే, శీతాకాలంలో ఈ ప్రాంతం మిగతా ప్రపంచం నుంచి తెగవేసినట్టు వుంటుంది ఎందుకంటే మంచుతో రహదారులన్నీ కప్పుకు పోతాయి. ఇక్కడ వర్షాలు పెద్దగ పడవు.వేసవి (మే నుంచి అక్టోబర్) ఇక్కడ వేసవి మే నుంచి అక్టోబర్ దాకా వుంటుంది. కీలాంగ్ లో ఈ కాలంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 30, 15 డిగ్రీలు వుంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం ఈ ప్రాంతం లో వర్షాలు ఒక మోస్తరు గా వుంటాయి. కనుక వర్షాకాలం కూడా పర్యటనకు అనుకూలమే

చలికాలం

శీతాకాలం : (నవంబర్ నుంచి ఏప్రిల్) కీలాంగ్ లో శీతాకాలం నవంబర్ నుంచి ఏప్రిల్ దాకా వుంటుంది. ఈ సమయంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 5.7, -16.9 డిగ్రీలుగా నమోదౌతాయి. ఈ ప్రాంతం లో భారీగా మంచు కురుస్తుంది కాబట్టి రోడ్లు మంచులో కూరుకుపోతాయి.