Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖజురహో » ఆకర్షణలు » చతుర్భుజ్ ఆలయం

చతుర్భుజ్ ఆలయం, ఖజురహో

9

చతుర్భుజ్ ఆలయం ఖజురహో ఆలయాల దక్షిణ కోవకు చెందినది. ఇది క్రీశ 1100 లో నిర్మించబడింది. ఈ ఆలయం పడమటి వైపు తిరిగి ఉండి, పడి మెట్లతో ఒక చదరపు వేదికపై ఉంది. ఈ ఆలయం త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శిల్పాలతో చెక్కబడిన తలుపులతో విస్తారమైన ప్రవేశ ద్వారం ఉంది.

 నాలుగు చేతులు, 9 అడుగుల భారీ ఎత్తు ఉన్న విష్ణుమూర్తి విగ్రహం ఈ ఆలయ ప్రధాన ఆకర్షణ. ఈ ఆలయంలో అర్ధనారీశ్వర అవతారమైన శివుడు, నరసింహ అవతారమైన విష్ణుమూర్తి వంటి హిందూ దేవతలా వివిధ రూపాలను వర్ణించే ఇతర నిర్మాణాలు ఉన్నాయి. ఈ ఆలయంలో గర్భగుడి, శిఖరం, ఒక అర్ధమండపం, మహామండపం ఉన్నాయి.

పౌరాణిక పాత్రలకు చెందిన అనేక రాతి శిల్పాలతో ఈ ఆలయం అలంకరించబడి ఉంది. ఈ ఆలయ అద్భుత నిర్మాణం పర్యాటకులకు ఆసక్తికర దృష్టిని అందిస్తుంది.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu