Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖజురహో » ఆకర్షణలు » దుల్హదేవ్ దేవాలయం

దుల్హదేవ్ దేవాలయం, ఖజురహో

6

ఖజురహో దక్షిణ దేవాలయాలలో, దుల్హదేవ్ ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. దీనిని 1130లో చందేలాస్ నిర్మించారు మరియు ఇప్పటికి వారియొక్క కళ మరియు నిర్మాణాత్మకత ప్రతిబింబిస్తున్నాయి. ఆలయంలో ఐదు చిన్న గదులు మరియు ఒక సంవృత మందిరం ఉన్నాయి. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం ఆకర్షించే విధంగా శివుడు మరియు పార్వతి చిత్తరువులతో అలంకరించబడి ఉన్నది. విగ్రహాల ముగింపు ఆ సమయంలోని కళాకారుని ప్రతిభను తెలియచేస్తున్నది. ఈ ఆలయం లోపల ఒక అందమైన శివలింగం ఉన్నది.

ఈ ఆలయ లోపలి భాగం అంతా భారి మరియు గోడల పైన మరియు పై కప్పు పైన దట్టమైన చెక్కుళ్ళతో అందంగా తీర్చిదిద్దారు. ఈ ఆలయ సందర్శకులు గోడలమీద ఉన్న రాతి శిల్పాలను చూసి మైమరచిపోతున్నారు. ఈ ఆలయ నిర్మాణ శైలి మరియు రూపకల్పన సందర్శకులను ఆకర్షిస్తున్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
17 Apr,Wed
Return On
18 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
17 Apr,Wed
Check Out
18 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
17 Apr,Wed
Return On
18 Apr,Thu