Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖజురహో » ఆకర్షణలు » కండారియ మహాదేవ ఆలయం

కండారియ మహాదేవ ఆలయం, ఖజురహో

17

ఖజురహో పశ్చిమ దేవాలయాలలో ఈ ఆలయం చాలా పెద్దది. సాధారణ వేదిక మీద నిర్మించిన మొట్టమొదటి ఆలయం. దీనిని 1025-1050లో చందేల పరిపాలకులు కట్టించారు. ఈ ఆలయాన్ని శివుడిని ఆరాధించి,పూజలు జరపటానికి కట్టించారు. గర్భ గృహం మధ్యభాగంలో ఒక శివలింగం ఉన్నది.

ఈ ఆలయం గర్భ గృహ, అర్థమండప, ప్రదక్షిణలు మరియు మహామండప అనే ఐదు భాగాల నిర్మాణ శైలి లో రూపొందించబడింది. ఈ ఆలయగోపురం 100 మీ. పైన ఎత్తు కలిగి ఉన్నది. ఆలయ ప్రధాన విభాగం చెక్కిన మరియు రూపకల్పన అనేక చిత్రాలతో అలంకరించబడి, కళాకారుని గొప్ప శిల్పనైపున్యానికి ఉదాహరణగా నిలిచి ఉన్నది.

ఈ ఆలయం లోపలిభాగంలో ప్రత్యేకంగా రూపొందించిన సున్నితమైన నమూనాల తోరణాలు చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయ గోడలపైన దేవుళ్ళు, దేవతలు మరియు శృంగార భంగిమలో ఉన్న జంటల శిల్పాలతో చెక్కారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri