Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖజురహో » ఆకర్షణలు » మతన్గేశ్వర్ ఆలయం

మతన్గేశ్వర్ ఆలయం, ఖజురహో

1

మతన్గేశ్వర్ ఆలయం హిందూ మతం దేవుడైన పరమశివుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయంలో ఒక అద్భుతమైన మరియు ఎనిమిది అడుగుల ఎత్తైన భారీ శివలింగం ఉంది. మహాశివరాత్రి వార్షిక పండుగ సమయంలో ఈ ఆలయంనకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ లింగంను దేశం ఉత్తర భాగంలో గుర్తించవచ్చు. ఇది అతిపెద్ద లింగములలో ఒకటిగా ప్రత్యేకతను సంతరించుకుంది.

లింగంను  పసుపు ఇసుకరాయితో తయారు చేస్తారు. ఇసుకరాయి లింగం ఒక ఆకర్షణీయమైన వెలుగు ఇవ్వడానికి మెరుగు చేస్తారు. ఈ పురాతన ఆలయం ఖజురహో వద్ద నిర్మించిన మొట్టమొదటి ఆలయంగా పేరు గాంచింది. భక్తులు ఈ ఆలయంను ఖజురహోలో పవిత్రమైన దేవాలయంగా పరిగణిస్తున్నారు.

ఈ ఆలయం లక్ష్మణ దేవాలయం సమీపంలో ఉంటుంది. కానీ దాని లోపలకు వెళ్ళటాన్ని నిరోధించేందుకు కంచె ఉంది. భక్తులు క్రమం తప్పకుండా ఈ ఆలయంనకు వస్తారు. ఈ ఆలయ రూపకల్పన ఇతర ఆలయాలతో పోలిస్తే సాదారణంగా ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
16 Apr,Tue
Check Out
17 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed