Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖజురహో » ఆకర్షణలు » గిరిజన, జానపద కళల రాష్ట్ర మ్యూజియం

గిరిజన, జానపద కళల రాష్ట్ర మ్యూజియం, ఖజురహో

1

ఖజురహో యాత్రలో గిరిజన, జానపద కళల స్టేట్ మ్యూజియం ఒక ప్రసిద్ధ ఆకర్షణ. ఇది చండేలా కల్చరల్ ప్రాంగణం లోపల ఉంది. ఈ మ్యూజియం అంత పెద్దది కాదు, కానీ సేకరణలో చాలా గొప్పది.

ఈ మ్యూజియం భారతీయుల జీవన విధానం, సంప్రదాయాలు, సంస్కృతులు, వాజిజ్య, ఇతర మూలాల ద్వారా విదేశీ సంస్కృతి తో కలగలిసిన స్థానిక సంస్కృతీ సమ్మేళనాన్ని వర్ణిస్తుంది. ఈ మ్యూజియం సమీప అటవీ జాతుల గిరిజన, జానపద కళల గొప్ప, ప్రత్యెక సేకరణలను కలిగిఉంది.  ఈ మ్యూజియంలో అనేక గిరిజనుల జీవన విధాన మార్గాల గురించి భద్రపరచబడి ఉన్నాయి.

ఈ ప్రాంతం గిరిజన జీవన మార్గాల సంప్రదాయాలు, పద్ధతుల సంక్షిప్త చరిత్రను అందిస్తుంది. ఈ మ్యూజియం గ్యాలరీలు టెర్రకోట, చెక్క వస్తువులు, లోహపు చేతి వస్తువులు, జానపద చిత్రాలు, మొదలైన గొప్ప సేకరణలను కలిగిఉన్నాయి. ఎవరైనా ఖజురహో సందర్శించేటపుడు ఈ మ్యూజియాన్ని తప్పక చూడాలి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu