Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖండాలా » వాతావరణం

ఖండాలా వాతావరణం

సందర్శనకు ఉత్తమ సమయంఖండాలా లో వాతావరణం ఏడాది పోడవునా మనోహరంగా ఉండి సందర్శనకు అనువుగా ఉంటుంది. అయినప్పటికీ అక్టోబర్ నుండి మే వరకు ఉండే ఉత్తమ కాలం ఖండాలా సందర్శనకు అనువైనది . ఈ కాలం ఆహ్లాదకర వాతావరణం కల్గి ఖండాలాను మహారాష్ట్ర లోని యాత్రాస్థలాల్లో ప్రముఖమైనదిగా మార్చింది.

వేసవి

వేసవిఏప్రిల్ నుండి జూన్ వరకు ఉండే వేసవి ప్రధానంగా వెచ్చగా ఉండి 32 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతను కల్గి ఉంటుంది. ఏడాది లో ఈ కాలమంత వెచ్చగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలంనైరుతిరుతుపవనాల వల్ల వచ్చే భారీవర్షాల తో వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ కాలం ఖండాలా సందర్శనకు అనువైనది కాదు.

చలికాలం

శీతాకాలం  శీతాకాలం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ కాలంలో వాతావరణం ప్రధానంగా చల్లగా ఉంటుంది. ఈ కాలంలో కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు 12 నుండి 32 డిగ్రీల వరకు ఉంటాయి