Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖేడా » ఆకర్షణలు
  • 01ఖేడా హనుమాన్ మందిరం

    ఖేడా హనుమాన్ మందిరం

    ఖేడా హనుమాన్ టేక్డో లేక హనుమాన్ కొండపైన ఖేడా హనుమాన్ మందిరం వుంది. ఈ గుడిని ఖేడా రాజు మయూరధ్వజుడు నిర్మించాడు.

    + అధికంగా చదవండి
  • 02శ్రీ మహాలక్ష్మీ దేవాలయం

    శ్రీ మహాలక్ష్మీ దేవాలయం

    ఖేడా లోని ఈ దేవాలయం తప్పక చూడాలి. వందేళ్ళ కన్నా పూర్వపు ఈ మహాలక్ష్మీ మందిరం ఖేడా లోని వత్రక్ నది కి దగ్గరగా వుంటుంది. ఇక్కడి గర్భాలయం లో మహాలక్ష్మీ దేవి అందమైన విగ్రహం వుంది – దీన్ని స్వచ్చమైన తెల్లటి పాలరాతితో నిర్మించారు.

    + అధికంగా చదవండి
  • 03బిలోర్డా హరి ఓం ఆశ్రమం

    బిలోర్డా హరి ఓం ఆశ్రమం

    దకోర్ కు సమీపంలో బిలోర్డా లో వున్న ఆహ్లాదకరమైన ఈ హరి ఓం ఆశ్రమం ఎంతో ప్రశాంతంగా వుంటుంది. చుట్టూ ఎత్తైన చెట్లతో వుండే ఈ ఆశ్రమంలో మౌన మందిరాలు అనబడే చిన్న చిన్న గదులు నిర్మించారు. ఇక్కడికి ప్రశాంతత కోరుకునేవారు స్వచ్చందంగా వచ్చి నిశ్శబ్దంగా కూర్చుంటారు. కేవలం ఐదు...

    + అధికంగా చదవండి
  • 04గోమతి సరస్సు

    వడ్తల్ గ్రామంలో వున్న ఈ సరస్సు ఖేడా లోని పర్యాటక ఆకర్షణ. పురాణాల ప్రకార౦ కృష్ణుడితో కలిసి ప్రయాణించేటప్పుడు భీమసేనుడు ఇక్కడ ఒక చిన్న కొలను నీటిని పెద్ద సరస్సుగా మలిచి అడవి జంతువులకు, అక్కడి గ్రామస్థులకు మేలు చేశాడు. ఈ సరస్సు డకోరా దేవాలయం ఎదురుగా వుండి ద్వారకలోని...

    + అధికంగా చదవండి
  • 05డకోర్ లోని వివిధ దేవాలయాలు

    డకోర్ లోని వివిధ దేవాలయాలు

    డకోర్ లోని వివిధ దేవాలయాలు (శాంతారాం మందిరం, లక్ష్మీ దేవి గుడి, శ్రీ సత్యనారాయణ దేవాలయం, పునితాశ్రం, గాయత్రి దేవి గుడి, మహాప్రభుజీ నీ భేఠక్) : డకోర్ లో ఎన్నో గుళ్ళు వున్నాయి, ఎన్నంటే దీన్ని గుళ్ళ నగరం గా కూడా పిలువవచ్చు. డకోర్ లో చూడదగ్గ ఆసక్తికరమైన దేవాలయాల్లో...

    + అధికంగా చదవండి
  • 06స్వామి నారాయణ్ దేవాలయం

    స్వామి నారాయణ్ దేవాలయం

    ఖేడా లోని వడ్తల్ అనే చిన్న గ్రామంలో ప్రసిద్ధ స్వామి నారాయణ్ దేవాలయం వుంది. వివిధ ప్రదేశాల నుంచి భక్తులు దర్శనం, పూజల కోసం ఇక్కడికి వస్తారు.

    + అధికంగా చదవండి
  • 07రన్చోడ్రాయ్ డకోర్ దేవాలయం

    ఖేడా జిల్లా లోని డకోర్ లో గోమతీ సరస్సు ఒడ్డున రన్ చోడ్ రాయ్ దేవాలయం వుంది. కోట గోడల మధ్యలో ఎనిమిది గోపురాలతో నిర్మించిన ఈ దేవాలయంలో మధ్య గోపురం 27 మీటర్ల ఎత్తుంటుంది. రన్ చోడ్ రాయ్ దేవాలయం జిల్లాలోకల్లా ఎత్తైనది, బంగారు గోపురం, తెల్లటి పట్టు పతాకం కలిగి వుంటుంది....

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat