Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖేడా » ఆకర్షణలు » బిలోర్డా హరి ఓం ఆశ్రమం

బిలోర్డా హరి ఓం ఆశ్రమం, ఖేడా

1

దకోర్ కు సమీపంలో బిలోర్డా లో వున్న ఆహ్లాదకరమైన ఈ హరి ఓం ఆశ్రమం ఎంతో ప్రశాంతంగా వుంటుంది. చుట్టూ ఎత్తైన చెట్లతో వుండే ఈ ఆశ్రమంలో మౌన మందిరాలు అనబడే చిన్న చిన్న గదులు నిర్మించారు. ఇక్కడికి ప్రశాంతత కోరుకునేవారు స్వచ్చందంగా వచ్చి నిశ్శబ్దంగా కూర్చుంటారు. కేవలం ఐదు రూపాయల విరాళం ఇచ్చి ఈ గదుల్లో వుండే వారికి ఆశ్రమం వారు భోజన౦, బట్టల వసతి ఈ గదుల్లోని కిటికీల ద్వారా అందిస్తారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్ స్టాప్ నుంచి కేవలం కిలోమీటర్ దూరంలో వుండే ఈ హరి ఓం ఆశ్రమాన్ని ప్రముఖ గుజరాతీ ధార్మికుడు పూజ్య శ్రీ మోటా స్థాపించారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed