అమల వైల్డ్ లైఫ్ శాంక్చురీ సుమారు 15 ఎకరాల స్ధలంలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో సహ్యాద్రి శ్రేణులలోని అరుదైన జంతువులు మరియు వృక్షతెగలు కలవు. ఈ ప్రాంతం వివిధ రకాల జంతువులకు, పక్షులకు, మొక్కలకు నివాసంగా ఉంటుంది. జంతువులలో ఎక్కువగా ఇక్కడ మచ్చల జంతువులు , వైల్డ్ బోర్, జింక, అడవి దున్న, హైనా మరియు నక్కలు మరియు మంకీస్ తిరుగుతూంటాయి. ఇక్కడ పక్షులలో మధ్య గిజిగాళ్లు, రాబిన్స్ మరియు మాగ్పైస్ ఉన్నాయి.