Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కిన్నౌర్ » ఆకర్షణలు » హన్గ్రాంగ్ లోయ

హన్గ్రాంగ్ లోయ, కిన్నౌర్

1

హన్గ్రంగ్ లోయ, ఇది ఈ ప్రాంతం యొక్క రెండవ పెద్ద లోయ, ఇది టిబెట్ మరియు స్పితి సరిహద్దులుగా ఉన్న కిన్నౌర్ బోర్డర్ లో ఉన్నది. ఈ లోయలో ఎనిమిది గ్రామాలు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రాంతంలో జనాభా చాలా తక్కువ. ఈ భూభాగమంతా రాతి మరియు బంజరు భూమి అయిఉండటంవలన ఇక్కడ వృక్షసంపద ఏమీలేదు.

ఇక్కడ స్థానికుల ప్రధాన వృత్తి పశు పోషణగా ఉంది. ఈ భూభాగమంతా కొండ ప్రాంతంగా ఉండటంవలన ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చాలా క్లిష్టమైన పని. ఆఖరికి పర్వతారోహణ నిపుణులు కూడా ఈ ప్రాంతంలో అధిరోహించలేరు. అయినప్పటికీ, ఈ లోయలో అటువంటి పర్వతారోహణ మరియు పక్షుల పరిశోధన వంటి ఇతర సాహసోపేత చర్యలకు ప్రసిద్ధిచెందింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat

Near by City