Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కిన్నౌర్ » ఆకర్షణలు » పూ

పూ, కిన్నౌర్

1

'పూ',కిన్నౌర్ లో బాగా ప్రాచుర్యం చెందిన ఒక గ్రామం, దీనిని 'స్పువా' అని కూడా పిలుస్తారు. ఇది 2837 మీ. ఎత్తున ఉన్నది. ఇది నేషనల్ హైవే-22 లో ఉన్న 'పోవరి' నుండి 58 కి. మీ. దూరంలో ఉన్నది. బాదం, ద్రాక్ష మరియు నేరేడు పండ్ల తోటలతో, ఆకుపచ్చ పచ్చిక బయళ్ళతో ఈ ప్రాంతం యొక్క అందం మరింత కనువిందు చేస్తుంది. ఇక్కడ ఉన్న ఇంకొక ఆకర్షణ, 'బుద్ధుడి' లేదా 'సక్యముని' ఆలయం.

'దాబ్ల, ఒక స్థానిక దేవుడు, ఈయనకు ఒక నివాసం కాని, ఒక మందసం కాని లేవు. ఈ దేవుని గుర్తు 'ఒక చిన్న విగ్రహం' ఒక స్తంభం ఫైభాగాన ఉంచబడింది. ఈ చిన్న విగ్రహాన్ని 'యాక్' యొక్క తోక వెంట్రుకను, అనేక రంగు గుద్దముక్కలతో అలంకరిస్తారు.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat

Near by City