Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొచ్చి » ఆకర్షణలు » కొచ్చి బీచ్

కొచ్చి బీచ్, కొచ్చి

2

 

 

 

 

 

కొచ్చి బీచ్ ని ఫోర్ట్ కొచ్చి బీచ్ అని కూడా అంటారు. ఇసుక తీరంలో, విరామ సమయంలో ఆహ్లాదంగా గడపడానికి అనువైన ప్రదేశం కొచ్చి బీచ్. ప్రధాన నగరమైన కొచ్చి కి 12 కి మీ ల దూరంలో ఈ బీచ్ ఉంది. రోడ్డు మార్గం ద్వా సులభంగా ఈ బీచ్ కి చేరుకొనవచ్చు. బీచ్ మరియు ప్రశాంతమైన పరిసర ప్రాంతాలు సందర్సకులకి మధురానుభూతుల్ని కలిగిస్తాయి.

సమీపంలో ఉన్న ఫోర్ట్ ఈ బీచ్ కి ఉన్న ప్రధాన ఆకర్షణ. ప్రాదేశిక ప్రాచీన వైభవం మరియు ఇండో యురోపియన్ ల నిర్మాణ శైలి వంటి విశిష్టతల వల్ల ఈ ఫోర్ట్ ప్రముఖమైన పర్యాటక ఆకర్షణ గా నిలిచింది.యూరోపియన్ మొట్ట మొదటి స్థావరాలలో ఒకటి అయిన ఈ బీచ్ పరిసర ప్రాంతం ఇప్పటికీ ప్రత్యేకమైన సంస్కృతీ జాడలు కలిగి ఉంది.

సంవత్సరానికి ఒక సారి సముద్ర తీరం లో జరిగే కొచ్చి బీచ్ ఫెస్టివల్స్ కి వేదిక ఈ కొచ్చి బీచ్. వందలకొద్దీ పర్యాటకులని అలాగే స్థానికులనీ ఆకర్షించే కొచ్చి బీచ్ ఫెస్టివల్స్ ప్రతి సంవత్సరం డిసెంబర్ చివరి వారంలో జరుగుతాయి. హాలిడే కోసం లేదా నీళ్ళలో ఆడే ఆటల కోసం విచ్చేసే వారికి సాయంత్రం పూట ఈ బీచ్ అనువైన ప్రదేశం.

 

 

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat