Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొచ్చి » ఆకర్షణలు » సంతాన గోపాల కృష్ణస్వామి టెంపుల్

సంతాన గోపాల కృష్ణస్వామి టెంపుల్, కొచ్చి

1

 

భారత దేశం లో ని అతి ప్రాచీన దేవాలయాలలో ఒకటైన సంతాన గోపాల కృష్ణ స్వామి టెంపుల్ కొచ్చి లో ఉంది. ఈ గుడి 947 AD కి సంబంధించినదని గుడిపై కనిపించే శాసనాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. ఈ దక్షిణాది గుడికి ఏంతో మంది సందర్శకులు తరలి రావడానికి ఈ విషయం కూడా ప్రధాన కారణం.

అనేక యుగాల చరిత్ర కలిగిన సంతాన గోపాల కృష్ణస్వామి టెంపుల్ ఎర్నాకుళం నగరానికి 8 కి మీ ల దూరంలో ఉంది. గుడిమీద అద్భుతంగా చెక్కబడిన శిల్పాలు, గుడి వెలుపల మరియు బయట కనిపించే సంపన్నమైన పురాతన సంస్కృతి చరిత్ర పైన మమకారం కలిగిన ప్రతి సందర్శకుడిని సంతృప్తిపరుస్తాయి. ఈ గుడిలో విష్ణు మూర్తి అవతారమైన సంతానగోపాల స్వామి కొలువై ఉంటాడు.

సంతానగోపాలమూర్తి అంటే శిశువుల ని రక్షించే దేవుడు అని అర్ధం. ఈ టెంపుల్ కి చేరడానికి ఎన్నో బస్సు లు నగరం నుండి అందుబాటులో ఉన్నాయి. తరచూ ఎన్నో బస్సులు ఏంతో మంది భక్తజను లని ఈ గుడి కి చేరుస్తూ ఉంటాయి.

 

 

 

 

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat