కొడచాద్రి సందర్శకులు ఎంతో అందమైన హిడ్లుమనె జలపాతాలు కూడా తప్పక సందర్శించాలి. ఈ జలపాతం నిట్టూరుకు 10 కి.మీ.లు హొసనగరకు 45 కి.మీ. ల దూరంలో ఉంటుంది. పర్యాటకులు జలపాతాన్ని కొండల మధ్య దట్టమైన అడవులలో చెట్లమధ్యగా ప్రయాణించి చేరాలి. లేదా జీపు మార్గం కల నిట్టూరు రోడ్డు ద్వారా కూడా చేరవచ్చు.