కొడచాద్రి వాతావరణం వేసవిలో కూడా కొడచాద్రి వాతావరణం అనుకూలంగానే ఉంటుంది.
వేసవి (మార్చి నుండి మే) - కొడచాద్రిలో ఆహ్లాదకర వాతావరణం. ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలనుండి 35 డిగ్రీల వరకు మారుతూంటాయి. వేసవి నెలలు ఈ ప్రాంత పర్యటనకు అనుకూలం.
వర్షాకాలం (జూన్ నుండి ఆగస్టు) - వర్షాకాలంలో కొడచాద్రి అధిక వర్షాలను పొందుతుంది. ఈ సమయంలో ప్రదేశ సందర్శనకు అనుకూలంగా వుండకపోవటంతో రావటానికి ఇష్టపడరు.
శీతాకాలం (సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి) - కొడచాద్రి లో శీతాకాలం తీవ్ర చలితో కూడుకొన్నది. ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలనుండి 20 డిగ్రీలుగా ఉంటాయి. డిసెంబర్ నెలలో చలి మరీ అధికంగా ఉంటుంది. వాతావరణం ఆహ్లాదమే అయినప్పటికి తీవ్ర చలి వాతావరణం కావడంతో, మంచు బాగా కురియడంతో సందర్శన అనుకూలంగా ఉండదు.