Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొడైకెనాల్ » ఆకర్షణలు » గ్రీన్ వ్యాలీ వ్యూ

గ్రీన్ వ్యాలీ వ్యూ, కొడైకెనాల్

3

గ్రీన్ వ్యాలీ వ్యూ కూడా లోతుగా, ప్రమాదకరమైన లోయ కారణంగా ఆత్మహత్యా స్థలంగా ప్రసిద్ది చెందింది. ఈ లోయ 5000 అడుగుల లోతులో ఉంటుంది. 5.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ లోయ కొడైకెనాల్ సరస్సుకి దగ్గరలో ఉంది. ఈ ప్రాంతం నుండి వైగై డామ్ అద్భుతంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో కోతులు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఆనందపరుస్తూ ఈ ప్రాంతంలో నిలిచిపోయేటట్లు చేస్తాయి. ఇక్కడ మెట్ల దారి కూడా ఉంది, ఇది పర్యాటకులు ఈ ప్రాంత జ్ఞాపకంగా వస్తువులను కొనుగోలు చేసే దుకాణాలకు దారితీస్తుంది.

గ్రీన్ వ్యాలీ వ్యూ సందర్శించడానికి రోజులో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సందర్శించడం ఉత్తమం. అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని ఇచ్చే ఈ ప్రదేశం విశ్రాంతికి, ఆస్వాదించడానికి మంచి స్థలం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat