Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొడైకెనాల్ » ఆకర్షణలు » కోడై సరస్సు

కోడై సరస్సు, కొడైకెనాల్

5

కోడై సరస్సు, నక్షత్ర రూపంలో నిర్మించబడిన కృత్రిమ సరస్సు. కొడైకెనాల్ లో అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన ఈ సరస్సు 1863 లో నిర్మించబడింది. ఈ సరస్సు బస్ స్టాండ్ నుండి అర కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ సరస్సు 60 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ సరస్సు సమీపంలో బోట్ క్లబ్ కూడా ఉంది, ఇక్కడ రోబోట్లు, మరబోట్లు అద్దెకు ఇస్తారు. ఇక్కడ గుర్రాలను, సైకిళ్ళను అద్దెకు తీసుకుని ఈ ప్రాంతం చుట్టూ తిరగవచ్చు. ఈ సరస్సు సరిహద్దులో 5 కిలోమీటర్ల నడకదారి ఉంది, ఇది నడకకు మంచిది. ఈ దారి స్థానికులలోనే కాకుండా పర్యాటకుల లో కూడా బాగా ప్రసిద్ది చెందింది. ఈ పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ సరస్సు విరామానికి మంచి ప్రదేశం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri