Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొడైకెనాల్ » ఆకర్షణలు » కురింజి అండవర్ ఆలయం

కురింజి అండవర్ ఆలయం, కొడైకెనాల్

2

కురింజి అండవర్ ఆలయం బస్ స్టాండ్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్పించే ఈ అరుదైన కురింజి పూలు, ఈ ప్రాంతంలో ప్రసిద్ది చెందినవి. ఈ ప్రాంతంలో ఆలయంలో శ్రీ కురింజి ఈశ్వరన్ అని పిలవబడే మురుగన్ ఉంటాడు. ఈ ఆలయం 1936 లో నిర్మించబడింది. హిందూ ధర్మాన్ని స్వీకరించిన ఒక యూరోపియన్ అమ్మాయి ఈ ఆలయాన్ని నిర్మించింది. ఈ అమ్మాయి హిందువుల అబ్బాయిని పెళ్లి చేసుకుంది, ఈ అమ్మాయిని లేడీ రామనాథన్ అంటారు. ఈ ఆలయం ఇపుడు అరుల్మిఘు దండయుతపాణి స్వామి తిరు కోవిల్ క్రింద ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun