Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొడంగల్లూర్ » ఆకర్షణలు » కీళ్ తలి మహాదేవ ఆలయం

కీళ్ తలి మహాదేవ ఆలయం, కొడంగల్లూర్

1

కీళ్ తలి మహాదేవ ఆలయం కొడంగలూర్ లో బాగా రద్దీ గా ఉండే మతపరమైన ప్రదేశాలలో ఒకటి. త్రిస్సూర్ జిల్లాలో గల ఈ గుడి, శతాబ్దాల చరిత కలది. ఆకర్షణీయమైన నిర్మాణ సౌందర్యం గల ఈ ఆలయం పురాతనమైనది. మహాదేవ అని పిలవబడే పరమశివుడు ఇక్కడ పూజలందుకుంటాడు. కేరళ లో నలు మూలల నించి ప్రజలు మహదేవుని దర్శనార్ధం కీళ్ తలి ఆలయం చేరుకుంటారు.గర్భగుడి లో ప్రతిష్టించబడిన భారీ శివలింగం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఈ శివలింగం వందల ఏళ్ళ నాటిదని విశ్వాసం. 8 అడుగులు ఎత్తు, 7.5 అడుగుల వ్యాసార్థం కలిగి భారతదేశం లోనే అతి పెద్ద శివలింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. సూర్యాస్తమయ సమయంలో దేదీప్యమానంగా వెలిగిపోయే ఆలయం ఒక మనోజ్ఞ దృశ్యం. కొండ పై వెలసిన ఈ దేవాలయం, యాత్రికులకు అలౌకికమైన అందాలని పరచినట్టు చూపిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri