Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొహిమ » ఆకర్షణలు » నాగ బజార్

నాగ బజార్, కొహిమ

1

కొహిమ సందర్శించే ప్రతి పర్యాటకుడికి నాగ బజార్ లేదా లోకల్ మార్కెట్ ఒక పెద్ద ఆకర్షణ. ఈ మార్కెట్ చాలా పురాతనమైనది. టవున్ మధ్యలో వుంటుంది. దీనిలో అనేక మంసాహారాలు లభిస్తాయి. నాగాల ఆహారం ఈ ప్రాంతం లోని ఇతరుల కంటే విభిన్నంగా వుంటుంది. వివిధ రకాల చేపలు, ఇతర దైనందిన అవసరాలు ఈ మార్కెట్ లో కొనుగోలు చేయవచ్చు. అనేకమంది మహిళా అమ్మకం దారులు వుంటారు. స్థానికులతో కలసి ఆనందించేందుకు ఈ ప్రదేశం ఆసక్తి కరంగా వుంటుంది. .

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri