Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోలార్ » ఆకర్షణలు » మార్కండేయ కొండ

మార్కండేయ కొండ, కోలార్

1

కర్నాటకలోని కోలార్ జిల్లలో వోక్కలేరి గ్రామానికి దగ్గరలో ఉన్న మార్కండేయ కొండ అన్వేషిన్చడానికి పర్యాటకులకు సిఫార్స్ చేయబడినది. ఈ స్థలానికి మార్కండేయ ముని పేరు పెట్టారు. ఈ స్థలాన్ని మార్కండేయుడు తపస్సు చేసుకోవడానికి ఉపయోగించాడని స్థానికుల నమ్మకం. మార్కండేయ కొండ చేరిన తరువాత, పర్యాటకులు ఇదే పేరుతొ ఉన్న ఒక ఆలయాన్ని, జలశయాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది. ఈ కొండపైన ఉన్న ఆలయంలో భక్తులు యమపాశానికి సంబంధించిన గుర్తులను కూడా చూడవచ్చు. మార్కండేయ కొండ చుట్టూ దట్టమైన అడవులను కలిగిఉంటుంది, కాబట్టి ప్రయాణీకులు ఆ స్థలంలో ప్రశాంతమైన పరిసరాల నడుమ సమయాన్ని గడపవచ్చు.

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat