కోలకతా ప్రయాణంలో హౌరా వంతెన దగ్గర ఫోటో తీసుకోవటం అనేది ఒక మధురమైన అనుభూతిగా ఉంటుంది. హౌరా వంతెనను 1943 లో బ్రిటిష్ వారు నిర్మించారు. ప్రస్తుతం వంతెనను తాత్కాలికంగా వాడుటలేదు. ఇప్పటికి అనేక బాలీవుడ్ మరియు హాలీవుడ్ చిత్రాల్లో సజీవంగా చూడవచ్చు.