Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొల్లాం » ఆకర్షణలు » తంగస్సేరి బీచ్

తంగస్సేరి బీచ్, కొల్లాం

3

కొల్లాం కి 5 కి.మి దూరం లో ఇన్న తంగస్సేరి బీచ్ సేదతీరడానికి సరైన స్పాట్. ఈ ఇసుక బీచ్ కి చారిత్రక ప్రాముఖ్యత కూడా ఉంది. పోర్చుగీసు కోట శిథిలాలు ఈ బీచ్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తాయి. సేదతీరి, రిలాక్స్ అవడానికి సందర్శకులు ఈ ప్రాంతానికి వస్తుంటారు.

144 అడుగుల ఎత్తు గల పాత లైట్ హౌస్ ఈ బీచ్ యొక్క ప్రధాన ఆకర్షణ. 1902 లో బ్రిటిష్ వారిచే నిర్మించబడ్డ ఈ లైట్ హౌస్ లోకి మధ్యాహ్నం 15:30 pm - 17:30 pm మధ్య సందర్శకులని అనుమతిస్తారు. కోట శిథిలాలే కాక 18 వ శతాబ్ద ప్రాంతం లో నిర్మించిన చాలా చర్చిలు ఈ బీచ్ దగ్గర్లో ఉన్నాయి.

తంగస్సేరి బీచ్ యొక్క రమణీయ అందాలు చారిత్రక ప్రాముఖ్యత సందర్శకులని ఆకర్షిస్తాయి. ఈ బీచ్ సాయంత్రానికల్లా సందడిగా మారుతుంది. సూర్యాస్తమయ సమయం లో సూర్యుని బంగారు కిరణాలు ఇసక తిన్నెల మీద పడి ఈ ప్రాంతమంతా భూతల స్వర్గం లా కనిపిస్తుంది. ఈ బీచ్ ఈదడానికి, జలక్రీడలకి, విహారానికీ సరైన ప్రదేశం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat