Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోణార్క్ » ఆకర్షణలు » అర్కలాజికల్ మ్యూజియం

అర్కలాజికల్ మ్యూజియం, కోణార్క్

2

కోణార్క్ లో ఉన్న ఈ అర్కలాజికల్ మ్యుజియం ప్రసిద్ది చెందిన సన్ టెంపుల్ వద్ద ఉన్నది. ఈ సన్ టెంపుల్ యొక్క గత వైభవాన్ని తెలుసుకునేందుకు ప్రజలు ఇక్కడికి అధిక సంఖ్యలో తరలి వస్తారు. అలాగే ఈ ఆలయ శిల్పాల యొక్క వదులు భాగాలు కూడా చూడడానికి ఆసక్తి కనబరుస్తారు. ఈ భాగాలు ఆలయ సముదాయం లో నుండి సేకరించబడి ఈ మ్యూజియం లో భద్రపరచబదినవి.

సన్ టెంపుల్ యొక్క పడిపోయిన నిర్మాణాలు అలాగే పురావస్తు శిధిలాలు ఇక్కడికి చేర్చినప్పటి నుండి 1968 లో ఈ మ్యూజియం కార్యాచరణ ప్రారంభం అయింది. ఈ మ్యూజియం లో 4 గాలేరీలు కలవు. సన్ టెంపుల్ లో నుండి సేకరించబడిన 260 కి పైగా ప్రాచీన వస్తువులు ఇక్కడ కలవు. వీటితో పాటు, ఈ మ్యూజియం లో వివిధ రకాల ఇతర స్మారక చిహ్నాల మరియు ఓడిసా పురాతత్వ ప్రదేశాల చిత్రాలు కలవు.

ఈ మ్యూజియం ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుంది. శుక్రవారం సెలవు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri