Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోర్బా » ఆకర్షణలు » చైతుర్గడ్ కోట

చైతుర్గడ్ కోట, కోర్బా

1

లఫాగడ్ అనికూడా పిలువబడే చైతుర్గడ్ భారతదేశంలోని బలమైన సహజ కోటలలో ఒకటి. ఇది పాళీ నుండి 19 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇది ఛత్తీస్గడ్ లోని 36 కోటలలో ఒకటి. ఇది పాళీ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోట అతిపెద్ద సహజ గోడలను కలిగి ఉంది. కేవలం కొన్ని గోడలు మాత్రమే కట్టబడ్డాయి. ఈ కోట I వ ప్రిథ్విదేవ రాజుచే నిర్మించబడింది. మేనక, సింహాద్వర్, హుంకర అనేవి ఈ కోట మూడు ప్రధాన ద్వారాలు.

మహిశాసుర్ మర్దిని ఆలయం ఈ కోట లోపల ఉంది. దుర్గామతకు ప్రతిరూపమైన మహిశాసుర్ మర్దిని విగ్రహం పన్నెండు చేతులను కలిగి ఉంటుంది. ఇక్కడ ఈ ఆలయం నుండి 3 కిలోమీటర్ల దూరంలో శంకర్ గుహ ఉంది. ఈ గుహ ఒక సొరంగం వలె కనిపిస్తుంది.

ఇక్కడ ఐదు కొలనులు, చుట్టూ పచ్చని చెట్లు, అనేకరకాల పక్షులు, జంతువులను ఇక్కడ గుర్తించవచ్చు. ఈ ప్రాంత అద్భుతమైన అందం మనోహరమైనది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun