Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోట » ఆకర్షణలు » బరోలి

బరోలి, కోట

1

కోట నుంచి 45 కిలోమీటర్ల దూరంలో వున్న అందమైన ప్రదేశం బరోలి. కోట నుంచి రానా ప్రతాప్ సాగర్ కు వెళ్ళే దారిలో ఇది వస్తుంది. బరోలి లోని ప్రశాంత వాతావరణం దేశవ్యాప్తంగా యాత్రికులను ఆకర్షిస్తుంది.పురాతన, అందమైన ఘాటేశ్వర దేవాలయం ఈ ప్రాంతంలో ప్రసిద్ది చెందింది. ఈ క్షేత్రం లోని ఇతర దేవాలయాలు పాక్షికంగా దెబ్బ తిన్నప్పటికీ, ఇప్పటికీ బాగున్న దేవాలయం ఇది ఒక్కటే. నటరాజ రూపంలో శివుడి విగ్రహం ఈ మండప ద్వారం వద్ద ఉంచారు. ఈ క్షేత్రంలోని స్తంభాలపైన రాజస్థానీ పనితనాన్ని స్పష్టంగా చూడవచ్చు. 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri