Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోటగిరి » ఆకర్షణలు » ఎల్క్ ఫాల్స్

ఎల్క్ ఫాల్స్, కోటగిరి

1

ఎల్క్ ఫాల్స్ కోటగిరికి 7 కి. మీ.ల దూరంలో కలవు. ఈ ప్రదేశంలో మిమ్ములను మంత్ర ముగ్ధులను చేసే అందమైన పాశ్చాత్య శైలి భవనం ఒకటి వలస కాలం నాటిది కలదు. ఈప్రదేశ సందర్శనకు వర్షాకాలం అనువైనది. ఈ సమయంలో పొరుగున కల కూకల్ వాలీ లో నారింజ పంటలు విరగ బూస్తాయ్. ఈ దృశ్యాలు తప్పక చూడాలి. ఎల్క్ ఫాల్స్ ఉయిలతి విలేజ్ సమీపం లో కలవు. ఈ జలపాతాలు మీకు కనుల విందు చేస్తాయి. హుందాగా కదిలే ఈ పర్వత ప్రవాహం ఈ ప్రదేశానికే కాక చుట్టూ కల పరి సరాలను సైతం మార్పు చేస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun