కోడనాద్ వ్యూ పాయింట్ ను టెర్మినస్ కంట్రీ అని కూడా పిలుస్తారు. ఇది కోట గిరి కి 25 కి.మీ.ల దూరం లో వుంటుంది. సాధారణంగా ఒక హిల్ స్టేషన్ కు అనేక కారణాలుగా వెళతారు. కాని కోడనాడుకు ఒకే ఒక కారణంగా వెళతారు. అది అక్కడ నుండి కోటగిరి ప్రదేశం మొత్తం చూసేందుకు వెళ్ళాలి. ఈ ప్రదేశంలో చూసేందుకు వేరే ఏమీ లేవు. అక్కడ నుండి మీరు కింద గల మైదానాలు చూడాలి. కోడనాడులో మీరు రంగస్వామి శిఖరం తో పాటు కర్ణాటక,తమిళ్ నాడు సరిహద్దు లోని కొన్ని భాగాలు, మోయర్ నది, భావాన్ని సాగర్ డం మియు పచ్చటి ప్రదేశాలైన టీ తోటలు చూడవచ్చు.