లాంగ్ వుడ్ షోల అనేది రెండు పేర్లు లేదా రెండు వన్య జంతువులు అవి ఒకటి ఇండియన్ బైసన్ కాగా మరి ఒకటి ఫ్లై ఇంగ ఫాక్స్. లాంగ్ వుడ్ షోలా కోట గిరి లోని సహజమైన పచ్చటి అడవి. దీనిలో రెండు జాతులూ నివసిస్తాయి. ఈ రెండు వన్య జంతువులే కాక, అనేక ఇతర జంతువులు, పక్షులు వుంటాయి. నీలగిరి పర్యావరణం వీటిని సమతుల్యం చేయ బడతూ నిర్వహించ బడుతోంది. ఇది అనేక కనుమరుగవుతున్న పక్షులకు జంతువులకు నివాసం గా వుంది. ఈప్రదేశం బర్డ్ వాచింగ్ కు సర్రైనది. లాంగ్ వుడ్ షోలా ఫారెస్ట్ ఒకప్పుడు నీలగిరి లో ఎంతో ప్రధానంగా వుండేది. దట్టమైన వివిధ రకాల చెట్ల తో నేటికి ఇది ఒక మంచి ట్రెక్కింగ్ స్పాట్ గా పేరు పడింది. ఇది సుమారు 116 హెక్టార్ల విస్తీర్ణం లో వ్యాపించిఇక్కడి పర్యావరణ సంరక్షణకు నిలయంగా వుంది.