Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోటగిరి » ఆకర్షణలు » రంగస్వామి పిల్లర్ మరియు శిఖరం

రంగస్వామి పిల్లర్ మరియు శిఖరం, కోటగిరి

2

రంగస్వామి పిల్లర్ మరియు పీక్ అనే ఈ కట్టడం సముద్ర మట్టానికి 1794 మీటర్ల ఎత్తున కలదు. ఈ ప్రదేశం కోటగిరి కి 24 కి.మీ.ల దూరంలో కలదు. నీలగిరి లో నివసించే వారికి రంగస్వామి శిఖరం ఎంతో ప్రధానమైనది. స్థానికులకు ఇది వారి స్థానిక దేవతగా లెక్కిస్తారు. ఇది వారికి ఒక ప్రధాన తీర్థ యాత్ర.

ఇతిహాసాల మేరకు ఈ దేముడు శ్రీ రంగస్వామి ఒకప్పుడు కోయంబత్తూర్ లోని కరమడాయి ప్రదేశంలో నివసించే వాడు. ఆయన తన భార్య తో పోట్లాడి ఈ శిఖరం కు ఒంటరిగా నివసించేందుకు వలస వెళ్ళాడు. శిఖరం పాద భాగాన కల పాద ముద్రలు ఈ గాధ కు నిదర్సనంగా నిలుస్తాయి. పిల్లర్ శిఖరానికి వాయువ్యంగా 400 అడుగుల ఎత్తులో కలదు. ఈ కట్టడానికి ఎక్కడం చాలా అసాధ్యంగా వుంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu