Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోటగిరి » వాతావరణం

కోటగిరి వాతావరణం

పర్యటనకు ఉత్తమ సమయం కోటగిరి సందర్శన కు మార్చ్ నుండి మే వరకూ ఉత్తమమైన కాలం. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 15 నుండి 20 డిగ్రీ ల మధ్యగా వుంది పర్యటన ఆహ్లాదకరంగా వుంటుంది.

వేసవి

వేసవి కోట గిరి సందర్శనకు వేసవి ఉత్తమ సమయం. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు కనిష్టం 15 డిగ్రీల నుండి 25 డిగ్రీల వరకూ వుంటాయి. వాతావరణం ఆహ్లాదకరంగా వుంది పర్యటన తేలికగా వుంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలంలో , ఎల్క్ మరియు కేతరినే వాటర్ ఫాల్స్ కు తప్ప కోటగిరి పర్యటన సూచించ దగినది కాదు. ఈ కాలం లో సగటు ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలు గా వుంటుంది. కొన్ని మార్లు రెండు డిగ్రీలకు కూడా రాత్రి వేళ ఉష్ణోగ్రతలు పడి పోవచ్చు.

చలికాలం

శీతాకాలం కోటగిరి లో శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఈ సమయంలో సగటు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు గా వుంటాయి. కొన్నిమార్లు ౦ డిగ్రీలకు కూడా పడి పోతాయి. కనుక వింటర్ లో పర్యటన సూచించ దగినది కాదు.