కోట్ ఖాయి అడవులలో ఉన్న ధిలాన్ తటాకం ప్రసిద్ధ యాత్రా స్థలం.ఈ తటాకం లోని నీరు పవిత్రమైనదిగా ఇక్కడి స్థానికులు భావిస్తారు. ఈ తటాక పరిసరాలు ఇంకా దర్శనీయ స్థలంగా బాగా అభివ్రుద్ధి చెందలేదు. అందువల్ల ఇక్కడి స్థానికులే అత్యవసరం గా వసతి కావాల్సిన సందర్శకులకి వసతి కల్పిస్తారు.