Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కొట్టారక్కర

 కొట్టారక్కర - కధాకళి డాన్స్ లకి పుట్టినిల్లు

12

కొల్లం జిల్లాలో కొట్టారక్కర ఒక చిన్న గ్రామం. ఇక్కడ ప్రధానంగా ప్యాలేసు లు మరియు దేవాలయాలు కలవు. ఈ గ్రామానికి ఈ పేరు రెండు మలయాళ పదాల వలన ఏర్పడింది. కోట్టారం అంటే రాజభవనం అని మరియు కర అంటే భూమి అని చెపుతారు. పేరుకి తగినట్లే ఈ గ్రామం ప్రసిద్ధిచెందింది. పూర్వపు రోజులలో కొట్టారక్కర ప్రాంతం ఎలయదత్తు స్వరూపంగా పిలువబడేది. ఇది. ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ అధీనంలో ఉండేది. చరిత్ర మేరకు ఇక్కడి మొదటి రాజ భవనాన్ని 14వ శతాబ్దంలో నిర్మించారు. మొత్తంగా ఏడు రాజ భవనాల శిధిలాలు ఇక్కడ కనపడతాయి.

కధాకళికి పుట్టినిల్లు

కొట్టరక్కరకు నేటికి కేరళలోని ఆధునిక సాంస్కృతిక చరిత్రలో కధాకళి కారణంగా ప్రధమస్ధానం కలదు.

కధాకళి పుట్టుక ఇద్దరు రాజుల మధ్య వచ్చిన వివాదాలకు గాను ఏర్పడింది. ఆ రాజులలో ఒకరు కొట్టరక్కర రాజు కాగా మరొకరు కొజికోడ్ రాజు.

 

రాజు కొట్టరక్కర తంపురన్ రామనాట్టం అనే డ్యాన్స్ ను కనిపెట్టాడు. దీని నుండే కధాకళి పుట్టుకు వచ్చింది. సామాన్య ప్రజలలో కధాకళికి ఒక పేరు తెచ్చినది కూడా ఈ రాజే. కొట్టరక్కర కారణంగా ఈ ప్రాంత సంస్కృతి ఇతర ప్రదేశాలకు విస్తరించింది.

ఆకర్షణల సమూహం

కొట్టరక్కరలో సైట్ సీయింగ్ అంటే, దేవాలయాలు, చర్చీలు, ప్యాలెస్ లు మరియు వ్యాపార కేంద్రాలు చూడాలి. కొట్టరక్కర శ్రీ మహాగణపతి దేవాలయం మరియు శ్రీ మణికంఠేశ్వర మహాదేవ దేవాలయం భక్తులను పర్యాటకులను ఒకే రకంగా ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతంలో ఇతర ఆకర్షణలు అంటే పాతానపురం, కొట్టరక్కర ప్యాలెస్ మరియు కిజాక్కేతేరువు ఆర్దోడాక్స్ వలియపల్లి ప్రదేశాలు. ఈ ప్రదేశం కొల్లంకు 27 కి.మీ.లు మరియు కేరళ రాజధాని కి 60 కి.మీ.ల దూరంలో ఉండి రైలు రోడ్డు మార్గాలలో తేలికగా చేరేదిలా కలదు. ఈ ప్రదేశంలో వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగా ఉండి పర్యాటకులను అన్ని కాలాలలోను ఆకర్షిస్తుంది. కొట్టరక్కర పర్యటన కొల్లం ప్రాంతం చుట్టు పట్ల కల ప్రదేశాలతో కలిపి చూడవచ్చు.

 

కొట్టారక్కర ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కొట్టారక్కర వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కొట్టారక్కర

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కొట్టారక్కర

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం కొట్టరక్కర పట్టణానికి రోడ్డు మార్గం అనుకూలం. బస్సులు ప్రధానంగా నడుస్తాయి. ప్రభుత్వ బస్సులు మరియు ప్రయివేటు బస్సులు కొట్టరక్కరకు ఇరుగు పొరుగు పట్టణాలైన తిరువనంతపురం, కొల్లం, పాతానంతిట్ట, కోయంబత్తూర్, తేన్ కాశి మరియు షెన్ కొట్టా లనుండి కలవు. ప్రయివేట్ లగ్జరీ బస్సులు కూడా బెంగుళూరు, కుమిలీ, ఊటీ, మరియు మున్నార్ ల నుండి కలవు. పట్టణంలో సంచరించేందుకు టాక్సీలు, ఆటో రిక్షాలు కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం కొట్టరక్కర కు రైలు స్టేషన్ పట్టణంలో 2 కి.మీ.ల దూరంలో కలదు. కొల్లాం - మదురై మార్గంలో కలదు. అయితే రైళ్ళు కొల్లాం మరియు పునలూర్ లకు మాత్రమే నడుస్తాయి. కొల్లాం నుండి వివిధ నగరాలకు కలుపబడింది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ఎలా చేరాలి? విమాన ప్రయాణం కొట్టరక్కరకు విమానాశ్రయం లేదు. తిరువనంతపురం సమీప అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది 70 కి.మీ.ల దూరంలో కలదు. తిరువనంతపురం విమానాశ్రయం నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విమానాలు నడుస్తాయి. విమానాశ్రయం నుండి కొట్టరక్కరకు టాక్సీలో చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri