Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొట్టారక్కర » ఆకర్షణలు » కొట్టరక్కర ప్యాలెస్

కొట్టరక్కర ప్యాలెస్, కొట్టారక్కర

1

ఈ ప్రాంతంలోని ప్యాలెస్ లలో కొట్టరక్కర ప్యాలెస్ ప్రసిద్ధి చెందినది. అనేక శతాబ్దాల కిందటిది. కొట్టరక్కర ప్యాలెస్ ల భూమిగా పిలువబడుతుంది. మొదటి ప్యాలెస్ ను 14వ శతాబ్దంలో నిర్మించారు.

కొట్టరక్కరలోను, చుట్టుపక్కల ప్రదేశాలలో సుమారు ఏడు ప్యాలెస్ ల శిధిలాలు కనపడతాయి.

ఈ పట్టణం పేరు రెండు మళయాళ పదాల వలన ఏర్పడింది. అవి కొట్టరం మరియు కర, మొదటిది ప్యాలెస్ అని రెండవది భూమి అని అర్ధం చెపుతారు. కొట్టరక్కర ప్యాలెస్ లో ట్రావెన్ కూర్ రాజ కుటుంబీకులు నివసించేవారు. వీరు ఈ ప్రాంతాన్ని కొద్ది శతాబ్దాల కిందట పాలించారు. నేడు ఈ ప్యాలెస్ పైత్రుక కళా కేంద్రంగా ట్రావన్ కూర్ దేవస్వాం బోర్డు నిర్వహిస్తోంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri