విమాన మార్గం కొట్టాయంకు 90 కి.మీ.ల దూరంలో విమానాశ్రయం ఉంది.దీనిని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం అని అంటారు.విమానాశ్రయం నుండి కొట్టాయం చేరుకోవడానికి బస్సు లేదా రైలు లో వెళ్ళాలి.