Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోవలం » ఆకర్షణలు
  • 01లైట్ హౌస్ తీరం

    కోవలం సముద్ర తీరానికి దక్షిణపు అంచున లైట్ హౌస్ తీరం ఉంది. నగరానికి దగ్గరగా ఉండడం వల్ల ఈ తీరానికి యాత్రికులు అధిక సంఖ్యలో వస్తారు. పాత రోజులలో ఈ తీరం పక్కనే ఉన్న కొండమీద విజింజం లైట్ హౌస్ గా పిలువబడే ఒక దీపస్తంభం ఇక్కడ ఉండేది. ఇది రేవులోకి వచ్చి పోయే ఓడలకు...

    + అధికంగా చదవండి
  • 02హవా తీరం

    హవా తీరాన్ని ఈవ్స్ బీచ్ గా పిలుస్తారు. పూర్వం యూరోపియన్ స్త్రీలు ఇక్కడ అర్ధనగ్నంగా ఈత కొట్టి సూర్యస్నానాలు చేసేవారు, ఐతే ఇప్పుడది నిషేధించారనుకోండి. పచ్చటి కొబ్బరి చెట్ల తోపులు, స్వచ్చమైన నీటి తో ఈ తీరం చూడ చక్కగా వుంటుంది. రాత్రి పూట, చంద్రుడి చల్లని కిరణాలు ఈ...

    + అధికంగా చదవండి
  • 03హాల్సియోన్ కాజిల్

    హాల్సియోన్ కాజిల్

    మహారాణి సేతు లక్ష్మి బాయి పుణ్యమా అని ఈ హాల్సియన్ కాజిల్ ఏర్పడింది, దీన్ని ఆవిడ భర్త మహారాజ శ్రీ రామ వర్మ వాలియ కోయిల్ తంపురాన్ నిర్మించారు. 1932లో నిర్మించిన ఈ ప్రాసాదం వైభవానికి, విలాసానికి, అద్భుతానికి తార్కాణంగా నిలించింది. ఇది ఒకప్పటి ట్రావెన్కోర్ సంస్థానంలో...

    + అధికంగా చదవండి
  • 04వెల్లాయని సరస్సు

    వెల్లాయని సరస్సు

    తిరువనంతపురం జిల్లా గుండా ప్రవహించే ఈ వెల్లాయని సరస్సు ఈ జిల్లాలోని అతి పెద్ద మంచినీటి సరస్సు. స్థానికులు దీన్ని ‘వెల్లాయని కాయల్’ అని వ్యవహరిస్తారు. తిరువనంతపురం ప్రధాన బస్సు కూడలి నుంచి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో వుండడం వల్ల ఈ సరస్సు స్థానికులు,...

    + అధికంగా చదవండి
  • 05సముద్రా బీచ్

    కోవలం లోని మూడు ప్రసిద్ధ బీచ్ లలో సముద్రా బీచ్ ఒకటి. ఈ సముద్రా బీచ్ కోవలం తీరప్రాంత ఉత్తర భాగంలో ఉంది, ఇది మిగిలిన రెండు బీచ్ ల లాగా ఎక్కువమంది పర్యాటకులను ఆకర్షించ లేదు. ఇది ఉత్తర, దక్షిణ తీర రేఖల పర్వత పంక్తులపై ఉండడమే ప్రధాన కారణం. ఇక్కడ పెద్ద పర్యాటక జనాభా...

    + అధికంగా చదవండి
  • 06దీప స్థంభం

    దీప స్థంభం

    ఈ ప్రదేశంలో అనుభవించిన అనేక చారిత్రిక మార్పులకు కోవలంలోని ఈ దీపస్తంభం ఒక నిశ్శబ్ద సాక్షి. ఈ లైట్ హౌస్ ని విజింహం లైట్ హౌస్ లేదా విలింజం లైట్ హౌస్ అని కూడా పిలుస్తారు. విస్తారమైన అరేబియన్ సముద్రం చూసి సరదాగా చాయా చిత్రాలు తీయడానికి పర్యాటకులు ఈ లైట్ హౌస్ ఎక్కడానికి...

    + అధికంగా చదవండి
  • 07విజింజం చేపల రేవు

    సముద్రపు అలల నుంచి విద్యుత్ తయారు చేసే కేంద్రానికి ఈ విజింజం చేపల రేవు బాగా ప్రసిద్ది. స్థానిక విద్యుత్ గ్రిడ్ ఈ విద్యుచ్చక్తి ని ఉపయోగించుకుంటుంది. దేశంలో డోలాయమానంగా వున్న నీటి వరుస నుంచి విద్యుత్ తీసే ఏకైక ప్లాంట్ ఇది.ఈ కేంద్రాన్ని డిసెంబర్ 1990 లో స్థాపించారు,...

    + అధికంగా చదవండి
  • 08కోవలం జామా మసీదు

    కోవలం జామా మసీదు

    కోవలం లోని మూడో ప్రసిద్ధ తీరం అశోక బీచ్ లో కోవలం జామా మసీదు ఉంది. వినాయకుడి కోసం నిర్మించిన దేవాలయానికి ఎదురుగా ఈ చిన్న మసీదు ఉంది(గణపతి దేవాలయం). గుడికి దగ్గరలోనే ఉన్న ఈ మసీదు కోవలం లోని ధార్మిక భిన్నత్వానికి ప్రతీక. అశోక బీచ్ మీద నిర్మించిన ఈ మసీదు ఒక అద్భుతమైన...

    + అధికంగా చదవండి
  • 09వలియాతురా రేవు

    వలియాతురా రేవు

    వలియతురా, తిరువనంతపురం శివార్లలోని ఒక ప్రసిద్ధ రేవు. ఇది వలియతురా శివార్లలో ఉండడం వలన ఈ రేవుకి ఆపేరు వచ్చింది. ఒకప్పుడు కేరళ లోని దక్షిణ తీరంలో ఏకైక రేవుగా ఈ ప్రాంతం పేరెన్నికగన్నది. కోచీ అన్ని సముద్ర కార్యకలాపాల కేంద్రం అయిన తరువాత వలియతురా దాని ప్రాముఖ్యతని...

    + అధికంగా చదవండి
  • 10తిరువళ్ళం పరశురామ ఆలయం

    తిరువళ్ళం పరశురామ ఆలయం

    తిరువళ్ళం పరశురామ స్వామీ ఆలయం కోవలం సమీపంలో కారమానా నది ఒడ్డున ఉంది. కేరళ లోని ఈ ఒక్క ఆలయంలో మాత్రమె పరశురాముని విగ్రహం ఉంది. ఈ ఆలయం కోవలం నుంచి, త్రివేండ్రం విమానాశ్రయం నుంచి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం కేరళను రూపొందించిన పరశురాముడికి నివాళిగా...

    + అధికంగా చదవండి
  • 11విజింజం మంచినీటి ఎక్వేరియం

    విజింజం మంచినీటి ఎక్వేరియం

    విజింజం మంచినీటి ఎక్వేరియం పిల్లలకు, పెద్దలకు ఒకేలా ఆనందాన్ని ఇస్తుంది. తిరువంతపురంలో ఉన్న ఈ ఎక్వేరియం లో అద్భుతమైన జలచరాల సంకలనం ఉంది. ఇమేజ్ ముత్యపు ఉత్పాదన ప్రక్రియకు ఈ ఎక్వేరియం ప్రసిద్ది. ఈ ప్రక్రియలో షెల్ సిమెంట్ నించి తయారైన మూసను ముత్యపు చిప్పలోకి ప్రవేశ...

    + అధికంగా చదవండి
  • 12విజింజం గ్రామం

    కేరళ రాష్ట్రంలోని విజింజం గ్రామం కోవలం నగరానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో వుంది. ఆయుర్వేద మర్దనా కేంద్రాలకు, అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన తీర విహార కేంద్రాలకు ఈ గ్రామం బాగా ప్రసిద్ది చెందింది.మీకు సహజంగా ఏర్పడ్డ ఒక రేవును చూడాలనిపిస్తే ఇక్కడికే రావాలి. ఇటీవలి...

    + అధికంగా చదవండి
  • 13అనలోద్భవ మాత చర్చి

    అనలోద్భవ మాత చర్చి

    కోవలం దగ్గరలోని ఒక చేపల గ్రామ తీరం వెంట వుండే అతి ప్రాచీన చర్చి అనలోద్భవ మాత చర్చి. ఇది కోవలం తీరాల నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో వుండి ఆ ప్రాంతపు రమణీయ దృశ్యాలను కళ్ళకు కడుతుంది. దట్టమైన పచ్చని అడవుల్లో హాయిగా నిలబడి వుంది ఈ చర్చి. వర్షాకాలంలో ఐతే ఈ ప్రాంతం...

    + అధికంగా చదవండి
  • 14వ్యవసాయ కళాశాల

    వ్యవసాయ కళాశాల

    1955 లో ప్రారంభించబడిన వ్యవసాయ కళాశాల వెల్లాయని లో వుంది. ఈ విద్యా కేంద్రం వ్యవసాయం లోని వివిధ విభాగాల్లో స్నాతక, స్నాతకోత్తర విద్యను అందిస్తోంది.ఈ ప్రతిష్టాత్మక సంస్థ ఒకప్పటి ట్రావెన్కోర్ – కోచిన్ రాష్ట్ర రాజ కుటుంబాల ప్రాసాదంగా వున్న భవంతిలో వుంది....

    + అధికంగా చదవండి
  • 15అరువిక్కరా

    అరువిక్కరా, తిరువన౦తపురం జిల్లాలో ఒక ప్రముఖ గ్రామం. ఈ గ్రామం తిరువనంతపురం నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది, ఇక్కడ కరమానా నది ప్రవహిస్తుంది. ఈ గ్రామం జలాశయానికి, తోటకి ప్రసిద్ది చెందింది. ప్రధానంగా స్థానికులు, పర్యాటకులు వారికి ఇష్టమైన వారితో తమ...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat