Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కోవలం » ఆకర్షణలు » విజింజం చేపల రేవు

విజింజం చేపల రేవు, కోవలం

4

సముద్రపు అలల నుంచి విద్యుత్ తయారు చేసే కేంద్రానికి ఈ విజింజం చేపల రేవు బాగా ప్రసిద్ది. స్థానిక విద్యుత్ గ్రిడ్ ఈ విద్యుచ్చక్తి ని ఉపయోగించుకుంటుంది. దేశంలో డోలాయమానంగా వున్న నీటి వరుస నుంచి విద్యుత్ తీసే ఏకైక ప్లాంట్ ఇది.ఈ కేంద్రాన్ని డిసెంబర్ 1990 లో స్థాపించారు, అప్పటినుంచి రెండు విద్యుదుత్పాదన ప్రమాణాలను విజయవంతంగా పరీక్షించింది. ఇవాళ ఈ కేంద్ర౦ పౌర నిర్మాణాలకు కావలసిన దాంట్లో 80 శాతం అలల శక్తిని అందిస్తోంది. ఈ కేంద్రం పనితీరు మెరుగుపరచడానికి ఇప్పటికీ అధ్యయనాలు, ప్రయోగాలు జరుగుతూనే వున్నాయి. మీరు ఈ ప్రాంతంలో వుంటే తప్పకుండా ఈ చేపల రేవును, విధ్యుత్ కేంద్రాన్ని తప్పక చూసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకోండి. అదృష్టం బాగుంటే ఎవరో ఒకరు ఈ కేంద్రం పనితీరును మీకు విశదపరచి, అది స్థానికుల జీవితాలను ఎలా మెరుగు పరిచిందో వివరిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat