Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొజ్హికోడ్ » ఆకర్షణలు » లయన్స్ పార్క్

లయన్స్ పార్క్, కొజ్హికోడ్

1

కాలికట్ బీచ్ చాలా దగ్గరలో ఉంది లయన్స్ పార్క్. ఇది పిల్లలకు సాయంత్రాలు గడపటానికి బాగుంటుంది.ఒక గొప్ప ప్రదేశం. ఈ వినోద పార్కులో సందర్శించే పిల్లలకు చాలా ఆసక్తికరమైన సవారీలు మరియు వినోద కార్యక్రమాలను  కలిగియున్నది. కాలికట్ బీచ్ చాలా ప్రఖ్యాత లైట్హౌస్ పార్క్ సమీపంలో ఉన్నది.పార్క్ దగ్గరలో సాయంత్రాలు ఆనందంగా గడపటానికి బీచ్ ఉంది.పర్యాటకులు  ఈ పార్కులో కూర్చుని  సూర్యాస్తమయంను  ఆస్వాదించవచ్చు. పార్క్ ప్రవేశానికి 3 PM నుండి అన్ని రోజుల్లో అనుమతి ఉంది. ఐస్ క్రీమ్ మరియు ఇతర ఆహార పదార్థాలను విక్రయించడం కోసం ఆ సమీపంలోని దుకాణాలు ఉన్నాయి.సాల్టెడ్ మామిడి మరియు రేగి పండ్లు  కూడా అమ్ముతారు.ట్రావెలర్స్  లయన్స్ పార్క్, బీచ్ సందర్శనతోతమ విహారయాత్రను ఆనందమయం చేసుకోవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu