మీరు ఘుర్నికి వెళ్ళినప్పుడు షాపింగ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారు కిృష్ణానగర్ మహారాజు కృష్ణచంద్ర మట్టితోచేయబడిన బొమ్మలు మరియు చిత్రాలు, వ్యాపార సామానులను కొనుగోలు చేయవచ్చు. అంతేకాక కొన్ని అందమైన జ్ఞాపకాలను ఇక్కడ నుంచి తీసుకువెళ్ళవచ్చు. మనం స్నేహితులకు,బందువులకు ఏమైనా జ్ఞాపకం కొరకు వస్తువులను కొంటె వారే ప్యాక్ చేసి మన ఇంటికి పార్సిల్ చేస్తారు.