Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుఫ్రి » వాతావరణం

కుఫ్రి వాతావరణం

సందర్శనకు ఉత్తమ సమయం: మార్చి మరియు నవంబర్ నెలల మధ్య కుఫ్రి ని సందర్శించడానికి ఉత్తమ సమయం. ఈ ప్రదేశం యొక్క వాతావరణం ఈ సమయం లో సందర్శనా మరియు ఇతర వినోద కార్యకలాపాలకు అనువుగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.  

వేసవి

కుఫ్రిలో వాతావరణం ఏడాది పొడవునా ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలాలు చల్లగా ఉన్నప్పుడు వేసవిలో, వాతావరణం వేడిగా మరియు ఆహ్లాదకరంగా ఉంది.వేసవి (ఏప్రిల్ నుండి జూన్):వేసవిలో వాతావరణం సమశీతోష్ణ స్తితి లో ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత 12°C నుండి 19°C మధ్య ఉంటుంది.వేసవి సందర్శనా మరియు సాహస క్రీడలు అనుకూలమైనది.  

వర్షాకాలం

వర్షాకాలం (జూలై నుండి సెప్టెంబర్ ): వర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకు విస్తరించి ఉంటుంది . ఉష్ణోగ్రత సుమారు 10 ° C వరకు పడిపోతుంది. కుఫ్రిలో ఈ సమయంలో తక్కువ వర్షపాతం కలిగి ఉంటుంది.  

చలికాలం

శీతాకాలం (అక్టోబర్ నుండి మార్చి ): కుఫ్రి లో చలికాలం ఉష్ణోగ్రతలు 0 ˚ C కన్నా తక్కువకు పడిపోయి చాలా చల్లగా ఉంటుంది. ఈ సీజన్లో భారీ మంచు వర్షం పడుతుంది.సాదారణంగా చాల చల్లని వాతావరణం కారణంగా పర్యాటకులు ఈ సీజన్లో రాకపోవటమే మంచిది.ఒక వేళ ఈ సీజన్లో పర్యటనకు వస్తే తప్పనిసరిగా ఉన్ని బట్టలు మరియు కాలి పై భాగం వరకూ వుండే బూట్లు వెంట తెచ్చుకోవాలి.