Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుక్కే సుబ్రమణ్య » ఆకర్షణలు » సుబ్రహ్మణ్య మఠం

సుబ్రహ్మణ్య మఠం, కుక్కే సుబ్రమణ్య

2

సుబ్రహ్మణ్య దేవాలయానికి ఆగ్నేయ కోణంలో వున్న సుబ్రహ్మణ్య మఠాన్ని కూడా సుబ్రహ్మణ్య దేవాలయాన్ని సందర్శించే భక్తులు చూసి రావాలి. శ్రీమద్ మధ్వాచార్యుల వారు ఈ మఠాన్ని తన సోదరుడు, శిష్యుడు అయిన విష్ణుతీర్థాచార్యుల వారికి ఇచ్చారని చరిత్ర చెప్తోంది.

మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతం లో భాగమైన ఈ మఠం లో ఇప్పుడు విలువ ఆధారిత విద్యను కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మఠం వేదాంత, సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తోంది. కుక్కే శ్రీ అభయ గణపతి దేవాలయం, సంపుట నరసింహాలయం, సోమనాథ దేవాలయం, శ్రీ వనదుర్గా దేవి ఆలయం లాంటి ఎన్నో ఆలయాలను ఈ మఠం నిర్వహిస్తోంది.

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu