Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కులు » ఆకర్షణలు » మౌన్టైనీరింగ్

మౌన్టైనీరింగ్, కులు

1

ఈ ప్రాంతంలో కొండలు ఎక్కువ ఉండడం వల్ల కులులో సందర్శకులు ప్రముఖ సాహస కార్యాలలో ఒకటైన మౌన్టైనీరింగ్ ని చేయవచ్చు. ఈ ప్రాంతంలో అనేక చిన్న శిఖరాలు, సులువుగా చేరగలిగిన శిబిరాలు ఉన్నాయి. నైపుణ్యత లేనివారికి డియో టిబ్బా, బియాస్ కుండ్, హనుమాన్ టిబ్బా ఈ ప్రాంతపు ఉత్తమ ప్రదేశాలు. మౌన్తెనీరింగ్ నిపుణులకు, చంద్రతల్, బియాస్ కుండ్, మలానా గ్లేషియర్ లు సవాలుగా ఉంటాయి. ప్రజలు మనాలీ లోని ఆలియో లో ఉన్న మౌన్టేనీరింగ్ హిమాలయన్ సంస్ధ నుండి మౌన్టేనీరింగ్ సాధనల వివరాలను, సహాయాన్ని పొందవచ్చు. ఈ శాఖ శిక్షణ తరగతులను, మౌన్టేనీరింగ్ కోర్స్ ను కూడా అందిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun