Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుమావున్ » ఆకర్షణలు » పిండారి హిమానీనదం

పిండారి హిమానీనదం, కుమావున్

1

పిండారి హిమానీనదం, బాగేశ్వర్ జిల్లాలో ఉన్న నందా దేవి మరియు నందకోట్ శిఖరాల మధ్య ఉంది. 3627 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ హిమానీనదం 5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దక్షిణాన ప్రవహిస్తూ, ఈ హిమానీనదం తరువాత కర్ణప్రయాగ లో అలకనంద నది తో సంగమించే పిండారి నదికి జన్మనిస్తుంది. పిండారి హిమానీనదం ట్రెక్ సౌంగ్ మరియు లోహార్ గ్రామాల గుండా ధకూరి కనుమకు దారితీస్తుంది. ధకూరి కనుమ నుండి, ఈ బాట ఖతి గ్రామం, ద్వాలి, ఫుర్కియాల గుండా వెళ్ళి చివరకు పిండార్ కు చేరుతుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun

Near by City