Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుమరకొం » ఆకర్షణలు » బే ఐలాండ్ డ్రిఫ్ట్ వుడ్ మ్యూజియం

బే ఐలాండ్ డ్రిఫ్ట్ వుడ్ మ్యూజియం, కుమరకొం

1

భారత దేశంలో డ్రిఫ్ట్ వుడ్స్ చే తయారు చేయబడిన ఎన్నో కళాఖండాల సేకరణ కలిగిన ఏకైక మ్యూజియం ఈ బే ఐలాండ్ డ్రిఫ్ట్ వుడ్ మ్యూజియం. ప్రకృతి యొక్క కళా నైపుణ్యం, మానవుడి సృజనాత్మకత కి సాక్ష్యం ఈ మ్యూజియంలో కనిపించే కళాఖండాలు. వీటి వల్ల ఈ మ్యుజియం ఒక ప్రత్యేకమైన గుర్తింపుని పొందింది. వ్రేళ్ళ నుండి తయారు చేయబడిన శిల్పాలు ఈ మ్యూజియంలో నున్న ఆసక్తికరమైన అంశాలలో ఒకటి. ఈ మ్యూజియంలో ప్రదర్శించబడిన కళాఖండాలు సముద్రపు అలల ద్వారా సహజంగా సృష్టించబడినవి. వీటిని మ్యూజియం అధికారులు సేకరించి, సవరించి,మెరుగుపట్టారు. వైవిధ్యమైన మరియు  అద్భుతమైన ఈ  మ్యూజియం శ్రీమతి రాజి పున్నూస్   గారి ఆలోచన కి రూపకల్పం  తన అసాధారణ కళాత్మక విలువలు మరియు ప్రత్యేకతల వల్ల రాష్ట్ర ప్రభుత్వం వారిచే 'ది మోస్ట్ ఇన్నోవేటివ్ టూరిజం ప్రాజెక్ట్ అవార్డ్(2004) ని ఈ మ్యూజియం కైవసం చేసుకుంది. 2001 లో ఈ మ్యూజియం ని ప్రారంభించారు. లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ లో కూడా ఈ మ్యుజియం చోటు దక్కించుకుంది. కళాత్మక హృదయం కలిగిన వారితో పాటు సాధారణ పర్యాటకుడిని కూడా ఈ మ్యూజియం సంతోషపరుస్తుంది. సమయం : ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు (వారం లో ని పని దినాలలో మాత్రమే)ఆదివారం : ఉదయం 11:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు సెలవు దినం  : సోమవారం

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
16 Apr,Tue
Check Out
17 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed