Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుమరకొం » ఆకర్షణలు » సెయింట్ మేరీ చర్చి ,చేరియపల్లి

సెయింట్ మేరీ చర్చి ,చేరియపల్లి, కుమరకొం

1

కొట్టాయం నుండి 12 కిలో మీటర్ల దూరం లో , కుమరకోమ్ కి దగ్గరలో ఉన్న క్రైస్థవ భక్తి కేంద్రాలలో సెయింట్ మేరీ చర్చి అతి ముఖ్యమినది.1579 లో నిర్మితమైన ఈ చర్చి అనేక శతాబ్దాల చరిత కలిగినది.మలంకర ఆర్థోడాక్స్ క్రైస్థవుల ముఖ్య ఆధ్యాత్మిక ప్రదేశము.క్రైస్థవ వర్గాలయిన  కననాయ మరియు వాడక్కుం భగర్  మధ్య కలిగిన విభేదాలను పరిష్కరించటానికి చూపబడిన మార్గమే ఈ చర్చి యొక్క నిర్మాణం.తేక్కుమ్కుర్ మహారాజు వాడక్కుం భగర్ వారికి మరొక ప్రదేశం లో చర్చి నిర్మించటానికి స్థలాన్ని కేటాయించి , తన నిర్వహణలో చర్చి ని నిర్మింప చేసారు.తన అధ్బుతమైన నిర్మాణ శైలి తో కళాభిమానుల ను,పర్యాటకులని ఈ చర్చి ఆకర్షిస్తుంది. ఈ చర్చి కేరళ మరియు పొర్చుగీసు శైలిని నిర్మాణ మరియు రూపాలలో ప్రతిబింబిస్తుంది. క్రైస్థవ  మరియు క్రైస్థవేతర నేపథ్యాలలో ఈ చర్చి యొక్క గోడలపై చిత్రాలు చిత్రింపబడి  ఉంటాయి.జనవరి 15 న జరిగే వితుకలుడే పెరున్నల్ (ఫెస్టివల్ అఫ్ సీడ్స్) అనే  పండుగ ఇక్కడ జరిగే ముఖ్య పండుగ.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat