భాగవత పదితురాయి ఘాట్ కుంబకోణంలో కావేరి ఒడ్డున కల ఒక స్నానాల ఘాట్. మహామహ్రం పండుగకు అనేక మంది భక్తులు వచ్చి. ఇక్కడి కావేరిలో స్నానాలు చేస్తారు. పుణ్య స్నానాలు ఈ విధంగా చేస్తే చేసిన పాపాలు పోతాయని,మనశ్శాంతి దొరుకుతుందని భావిస్తారు.
కావేరి నది హిందువులకు ఎంతో పవిత్ర మైనది. నది నీటిని అనేక మతపర కార్యాలకు వినియోగిస్తారు. ఈ ఘాట్ కుంబకోణం టవున్ మధ్యలో వుంది. కనుక మతపర ఆచరణలకు ఎంతో అనుకూలంగా వుంది. ఈ ఘాట్ ను మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కుంబకోణం మునిసిపాలిటి తీవ్ర కృషి చేస్తోంది.