Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుంబకోణం » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం కుంబకోణం నుండి తమిళ్ నాడు లోని ఇతర నగరాలకు ప్రభుత్వ బస్సులు కలవు. చెన్నై, చిదంబరం మరియు త్రిచిల నుండి నేరు బస్సులు కలవు. ప్రైవేటు మరియు ప్రీ పైడ్ టాక్సీ లు కూడా వేయి రూపాయల నుండి అందుబాటులో వుంటాయి.