బడా బీచ్, కుంటా బడా బీచ్ ఈ ప్రాంతంలో ఎంతో పరిశుభ్రమైన బీచ్ గా చెప్పవచ్చు. పర్యాటకులు తప్పక సందర్శించాలి. కిర్కి నుండి గోకర్ణం వెళ్ళే మార్గంలో పర్యాటకులు బడా బీచ్ సందర్శించవచ్చు. ఈ బీచ్ లో కొన్ని రాతి ప్రదేశాలు, కొండలు ఉండటం కూడా చూస్తారు. ధారేశ్వర్ బీచ్, కుంటా కుంటా నుండి 5 కి.మీ. ల దూరంలో ఉన్న అందమైన ధారేశ్వర్ బీచ్ కూడా పర్యాటకులు చూడవలసిందే. కుంటా నుండి 4 కి.మీ. దూరంలో అరేబియన్ సముద్రం ఒడ్డునే ఉంటుంది. ఇక్కడ సమీపంలోనిగల బీచ్ లన్నింటికంటే ఇది ఎంతో వెడల్పుగా ఉంటుంది. పర్యాటకులు బీచ్ నుండి నడుస్