Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కురుక్షేత్ర » ఆకర్షణలు » భద్రకాళి ఆలయం

భద్రకాళి ఆలయం, కురుక్షేత్ర

1

ఈ ఆలయం పాండవులకు దగ్గరి సంబంధాన్ని కలిగిఉంది. ఈ ఆలయం ఉత్తర థానేశ్వర్ లో ఉంది. పురాణాల ప్రకార౦, పాండవులు కౌరవులతో తుది సమరానికి ముందు ఇక్కడ తపస్సు ఆచరించారు. కాళీదేవి కోసం నిర్మించిన భద్రకాళీ ఆలయం ఆవిడ వివిధ అవతారాలను చూపిస్తుంది. శక్తి పీఠాలలో ఒకటిగా భావించే ఈ దేవాలయంలో సతీదేవి కాలి కిందిభాగం పడిందని భావిస్తారు.

హిందూ విశ్వాసాల ప్రకారం, శక్తి పీఠాలలో కోరికలు ఫలిస్తాయి. ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులు అమ్మవారికి మట్టి గుర్రం ప్రతిమను భక్తిప్రపత్తులతో సమర్పిస్తారు. ఎర్రటి ఇసుకరాతితో నిర్మించిన ఈ ఆలయం నవరాత్రి ఉత్సవాల సమయంలో ధగధగ మెరిసిపోతుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri